Tim Paine played down the verbal showdowns with Virat Kohli during the second Test but insisted that he won't sit back and be walked all over.
#indiavsaustralia2018
#viratkohli
#3rdtest
#4thtest
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టులో కెప్టెన్లు విరాట్ కోహ్లీ, టిమ్ పైన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ భౌతికంగా ఢీ అనేంత దగ్గరగా వచ్చారు. జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు మరో రూపం దాల్చనుంది. పైకి 'అదంతా మైదానానికి మాత్రమే పరిమితమైన సంగతి. ఇప్పుడు దాని గురించి ఆలోచించే పని కూడా లేదు' అంటూ వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ. ఇటు వైపు టిమ్ పైనె వేరేలా స్పందించాడు.పైన్ పరుగు తీస్తుంటే కోహ్లీ అతడి వద్దకు వెళ్లి ఆగిపోయాడు. దానికి పైనె ఫైర్ అయ్యాడు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన వాదన అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది.